ఎన్ ఎస్ ప్రకాశరావు గారి రచనా జీవితంపై వారి సహచరి డాక్టర్ నళిని గారు!

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

ఎన్ ఎస్  ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. 'ఎన్నెస్ కథలు' వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో  అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు. వారి రచనా జీవితంపై వారి సహచరి డాక్టర్ నళిని గారు ఈ ఎపిసోడ్ లో మాట్లాడతారు. శ్రీమతి నళిని గారికి  కృతజ్ఞతలు. మరిన్ని కథల కోసం - హర్షణీయం పాడ్కాస్ట్ ని –‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://bit.ly/harshagaanaa స్పాటిఫై (Spotify )యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam ఆపిల్ (apple podcast) ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 వెబ్ సైట్ : https://harshaneeyam.in/allహర్షణీయం ఫేస్ బుక్ లో - https://www.facebook.com/Harsha051271హర్షణీయం ట్విట్టర్ - @harshaneeyamహర్షణీయం యూట్యూబ్ లో - https://bit.ly/harshayoutubeThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrpChartable - https://chartable.com/privacy