ఔత్సాహిక యువ రచయిత , షార్ట్ ఫిలిం మేకర్ దినేష్ గారితో సంభాషణ

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

బాసర IIIT లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుకున్న దినేష్ , రామానాయుడు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఫిలిం మేకింగ్ పై కోర్స్ చేశారు . మంచి చదువరి. బ్రేక్ అప్ స్టోరీస్, మహానుభావులు అనే లఘు చిత్రాలకు స్క్రీన్ ప్లే , ఛాయాగ్రహణం, దర్శకత్వం వహించారు. ఈ ఎపిసోడ్ లో ఇష్టమైన పుస్తకాల గురించి, తన సినీ ప్రస్థానంపై పుస్తకాల ప్రభావం గురించి దినేష్ మాట్లాడారు. కింది లింక్ ద్వారా యూట్యూబ్ లో దినేష్ దర్శకత్వం వహించిన లఘు చిత్రాలను చూడొచ్చు. https://www.youtube.com/@TwoWheelEntertainment*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) - https://bit.ly/3NmJ31Y*ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5 *మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి. https://bit.ly/Storycollectionహర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి. https://bit.ly/44v7CzWహర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండిhttps://bit.ly/vanavasinovelవనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి. https://bit.ly/Ecovanavasi***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp