వేలుపిళ్లై రామచంద్ర రావు గారు - హర్షణీయం తో!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
ఈ ఎపిసోడ్ లో సుప్రసిద్ధ కథకులు , 'వేలుపిళ్లై' రామచంద్ర రావు గారితో హర్షణీయం ఇంటర్వ్యూ వినండి. అరవై ఏళ్ల రచనా జీవితంలో , పదంటే, పదే కథలు రాసారు రావు గారు. అన్నీ కథలు తెలుగు పాఠకులకు అత్యంత సుపరిచితాలు. ఎక్కువ కథలు , నీలగిరి టీ ఎస్టేట్స్, నేపధ్యంగా రాసినవి. అక్కడ అసిస్టెంట్ మేనేజర్ గారి చేరి, చైర్మన్ గా రిటైర్ అయ్యిన రామచంద్ర రావు గారు, ఆంధ్రా, మైసూరు స్టేట్ టెన్నిస్ ఛాంపియన్ కూడా.ఈ ఇంటర్వ్యూలో ఆయన తన కథల గురించి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు పంచుకోడం జరిగింది. ఇంటర్వ్యూలో హర్షణీయం తో బాటూ, పాత్రికేయులు శ్రీ తాడి ప్రకాష్ గారు, రామచంద్ర రావు గారి సోదరులు , జగన్నాధ భూపతిగారు కూడా పాల్గొన్నారు.ఇంతకు ముందు ఎపిసోడ్స్ , రామచంద్ర రావు గారి రచనలపై 'శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ ' గారి అభిప్రాయం , 'ఏనుగుల రాయి' కథ కింద లింక్స్ లో చూడొచ్చు.మార్చి నెలలో 'అన్వీక్షికి' పబ్లిషర్స్ ద్వారా 'వేలుపిళ్లై' కథాసంపుటం కొత్త ఎడిషన్ మీ ముందుకు రాబోతోంది.https://harshaneeyam.in/2021/02/15/mulllapudi-garu/https://harshaneeyam.in/2021/02/14/velupillai-ramachandrarao-garu/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrpChartable - https://chartable.com/privacy