మొదటి భాగం - స వెం రమేష్ గారితో హర్షణీయం
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి, మాట్లాడుతూ , ఈ ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు. పొరుగు రాష్ట్రాలలో , బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలలో లక్షల సంఖ్యలో వున్న తెలుగు వాళ్ళు అనుభస్తున్న అస్తిత్వవేదన మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలియచేసారు రమేష్ గారు. రమేష్ గారికి హర్షణీయం హృదయపూర్వక కృతజ్ఞతలు. రమేష్ గారు ఇంటర్వ్యూలో ప్రస్తావించిన 'మొరసునాడు కథలు' పుస్తకం కొనాలంటే - https://kinige.com/book/Morasunadu+Katalu://bit.ly/2TXhEub' తెలుగు వాణి' ప్రచురిస్తున్న 'అమ్మనుడి' పత్రిక చందా కట్టడానికి - సంవత్సర చందా - 300 రూపాయలు జీవిత చందా - 5000 రూపాయలు డాక్టర్. సామల లక్ష్మణ బాబు - 94929 80244హర్షణీయం పాడ్కాస్ట్ ని –‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://bit.ly/harshagaanaa స్పాటిఫై (Spotify )యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam ఆపిల్ (apple podcast) ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 వెబ్ సైట్ : https://harshaneeyam.in/allహర్షణీయం ఫేస్ బుక్ లో - https://www.facebook.com/Harsha051271హర్షణీయం ట్విట్టర్ - @harshaneeyamహర్షణీయం యూట్యూబ్ లో - https://bit.ly/harshayoutubeThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrpChartable - https://chartable.com/privacy