'ఇసుక అద్దం' శ్రీ వూహ గారితో సంభాషణ
Harshaneeyam - A podcast by Harshaneeyam

శ్రీ వూహ గారి మొదటి కథా సంపుటం 'ఇసుక అద్దం'డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో తన కథారచన గురించి, తనను ప్రభావితం చేసిన విషయాల గురించి శ్రీ వూహమాట్లాడారు. ఇసుక అద్దం కొనడానికి క్రింది లింక్ ను ఉపయోగించండి. https://bit.ly/isukaaddamThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp