'మునికాంతపల్లి కథలు ' - సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

ఒకే కథాసంకలనం లో 23 చిట్టి పొట్టి కథలు -విఫలమైన ప్రేమసఫలమైన ప్రేమచిన్న చిన్న ఆనందాలూచిన్నతనాన్ని గుర్తు చేసే అందమైన స్నేహాలూ , అనుబంధాలూషాక్ ఇచ్చే ట్విస్టెడ్ ముగింపులు కొన్నీ, ఓపెన్ ఎండెడ్ బుర్ర తొలిచేసే ముగింపులు,కొన్ని వ్యర్థాభరిత జీవితాలు , కొన్ని ఉత్సాహాన్నిచ్చే ముగింపులూఒక్కోసారి నడిపిస్తూ , ఒక్కోసారి అడ్డుతగిలే మతమూఅర్ధమయ్యే గొప్ప తాత్వికతఇవన్నీ -ఇంతకు ముందెన్నడూ మనం చవిచూడని ఒక కొత్త నేపథ్యంలో , రచయిత తాను ఎక్కడా పాఠకుడికి , పాత్రల మధ్య అడ్డం రాకుండా , ఒక గుడి గోపురంలా ఊరంతా జరిగేది చూసి, మనకు బుర్రకు పట్టేటట్టు అందించడం..... మునికాంతపల్లి కథలు -రచయిత సోలోమోన్ విజయకుమార్ గారితో హర్షణీయం ఇంటర్వ్యూ ఈ ఎపిసోడ్ లో వినండి.పుస్తకం కొనడం కోసం : https://www.telugubooks.in/products/munikanthapalli-kathaluThank you Vijayakumar Garu for producing such lovely piece of work.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrpChartable - https://chartable.com/privacy