'నల్లగొండ కథలు' రచయిత వి.మల్లికార్జున్ గారితో హర్షణీయం! Part - II
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
నల్లగొండకు చెందిన వి.మల్లికార్జున్ గారు పత్రికా రంగంలో పనిచేసి, ఇప్పుడు సినీ పరిశ్రమ లో ప్రవేశిస్తున్నారు. 'నల్లగొండ కథలు' ఆయన రచించిన మూడో కథల సంపుటి. ఈ ఇంటర్వ్యూ లో తన రచనల గురించి, రచనా జీవితాన్ని గురించి మల్లికార్జున్ గారు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది.https://harshaneeyam.in/2021/01/16/nallagonda/https://harshaneeyam.in/2021/01/21/nalgonda-comments/This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrpChartable - https://chartable.com/privacy